Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌ పేరు దేశదేశాలకు పాకుతోంది!

Webdunia
శనివారం, 23 ఆగస్టు 2014 (14:05 IST)
రాజమౌళి పుణ్యమా అని నటుడు ప్రభాస్‌ పేరు ఎల్లలు దాటింది. ఆయన చేస్తున్న 'బాహుబలి' సినిమానే అందుకు కారణం. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం చారిత్రాత్మక నేపథ్యం. ఇది అన్ని దేశాల్లోనూ కథలుకు తగినట్లేగా వుంటుందట. ప్రస్తుతం ఫిలింసిటీలో ముగింపు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే కొన్ని స్టిల్స్‌ రాజమౌళి ట్విట్టర్‌లో విడుదల చేయడంతో... వాటికి చైనాలో కూడా ప్రాచుర్యం లభిస్తోందట. 
 
సెల్‌ఫోన్లలో కవర్‌ ముద్రగా ప్రభాస్‌ను వేసి అమ్ముతున్నారట. ప్రభాస్‌ ఫిజిక్‌ నచ్చి వారు వ్యాపారం చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత శోభు యార్లగడ్డ ట్విట్టర్‌లో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ... చెబుతున్నారు. ఐ ఫోన్‌పై ప్రభాస్‌ ఫొటో ముద్రించడం చూసి అవాక్కయ్యాని తెలిపాడు. కేవలం రాజమౌళి పుణ్యమా అని మా సినిమా ఖండఖండాలకు వ్యాపిస్తోందని కామెంట్‌ పెట్టారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments