Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ, అనుష్క శర్మను వదిలేశారు.. అసిన్‌‌ను టార్గెట్ చేశారు..!

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2015 (19:25 IST)
మలయాళీ ముద్దుగుమ్మ అసిన్ అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని సమస్యల్లో చిక్కుకుంది. తనకు మాలిన పనిలో జోక్యం చేసుకుంటే తలనొప్పులు తప్పవన్న విషయం అమ్మడికి అవగతమైంది. ఇటీవల క్రికెట్ ప్రపంచ కప్ సెమీ ఫైనల్‌లో ఇండియా పరాజయం పాలైన సందర్భంలో విరాట్ కోహ్లీ ఒక్క పరుగుకే ఔటైన తీరుపై అభిమానులు అతని ప్రియురాలు అనుష్క శర్మపై విరుచుకుపడిన సంగతి మనకు తెలిసిందే.
 
దీంతో, 'ఈ విషయంలో అనుష్క తప్పేముంది?' అంటూ అసిన్ ఆమెకు మద్దతు పలికింది. దీంతో క్రికెట్ అభిమానులు అనుష్కను వదిలేసి, అసిన్ పై పడ్డారు. ఆమె పేరిట నకిలీ అకౌంటును ప్రారంభించి రకరకాలుగా ట్వీటులు వదులుతున్నారు. విషయం కాస్తా అసిన్ దృష్టికి వెళ్ళడంతో అమ్మడు తలపట్టుకుని పోలీసులను ఆశ్రయించే ఆలోచన పడింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments