Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్రినా ఖాన్‌ చేయాలనుకున్నా.. కానీ కత్రినా కపూర్‌గా..!: సల్మాన్ ఖాన్

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (15:22 IST)
''కత్రినా ఖాన్‌గా మారేందుకు నీకు ఓ అవకాశం ఇచ్చాను. కానీ నువ్వు కత్రినా కపూర్‌గా మారిపోయావ్'' అని సల్మాన్ ఖాన్ తన సోదరి వివాహ వేడుకకు హాజరైన కత్రినా కైఫ్‌ను ఆటపట్టించాడు. 
 
కత్రినా కైఫ్ నటించిన 'చిక్ని చమేలి' పాటకు డాన్సు చేసేందుకు సల్మాన్ కత్రినాను ఆహ్వానించాడు. కత్రినా రాకుండా కరణ్ జోహార్ వెనుక దాక్కుందట. అప్పటికీ వదలని సల్మాన్ "అయితే సరే, నీవు కత్రినా కైఫ్‌వి కాదు, కత్రినా కపూర్‌వే. ఇంక స్టేజి మీదకు రా" అని పిలిచాడట. ఇక గత్యంతరం లేని పరిస్థితిలో స్టేజి దగ్గరకు వెళ్ళగా 
 
"నేను ఏమీ చేయను... కత్రినా ఖాన్‌గా మారేందుకు నీకు ఓ అవకాశం ఇచ్చాను. కానీ నువ్వు కత్రినా కపూర్ గా మారిపోయావు" అని జోక్ చేసి సల్మాన్ అందరినీ నవ్వించాడట.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments