Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్నాల్డ్ 'ఐ' కోసం వచ్చి... ఇడ్లీ, దోశ, పొంగల్ తిని 6 గంటలు కష్టపడ్డాడు...

Webdunia
బుధవారం, 17 సెప్టెంబరు 2014 (21:14 IST)
కండల వీరుడు ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ గురించి ఆట్టే ఎక్కువ చెప్పక్కర్లేదు. హాలీవుడ్ చిత్రాల్లో అతడి కండలు చూపిస్తూ చేసే పోరాటలను ప్రపంచంలోని చాలామంది కుర్రాళ్లు అతడి ఫొటోలు తమ గదుల్లో పెట్టుకుని అలా తమ రూపాన్ని తీర్చిదిద్దుకోవాలని అనుకుంటుంటారు. అంతటి పేరుగాంచిన ఆర్నాల్డ్ 'ఐ' ఆడియో కార్యక్రమానికి విచ్చేశాడు. టెర్మినేటర్ హీరో వచ్చేసరికి ఇండియా మీడియా కెమెరాలన్నీ ఆయనపైనే దృష్టి కేంద్రీకరించాయి. 
 
ఐతే కార్యక్రమం ముగిశాక ఆర్నాల్డ్ తన సొంత దేశంలో తీసుకునే ఆహారానికి బదులు చెన్నై ఇడ్లీ-సాంబార్, దోశ, పొంగల్ తెగ తినేశాడట. వాటిని తిన్నాక చొక్కా విప్పి సుమారు ఆరు గంటల పాటు చెమటలు కక్కేలా వర్కవుట్లు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడట. టెర్మినేటర్ అంటే అంతేమరి. ఊరకనే తినేసి బొజ్జ పెంచుకుని కూర్చోలేక ఆపసోపాలు పడేమాదిరి కాదు ఈ హీరో. ఎక్కడ ఉన్నా... టైం అంటే టైం.. వర్కవుట్లంటే వర్కవుట్లే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments