Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాదికి మరో బాలీవుడ్ బ్యూటీ... విజయ్ సరసకు శ్రద్ధా సై..!

Webdunia
శుక్రవారం, 20 ఫిబ్రవరి 2015 (12:46 IST)
దక్షిణాది చిత్ర సీమలో మలయాళీ బ్యూటీలదే హవా. అయినప్పటికీ టాలీవుడ్, కోలీవుడ్ ‌హీరోలు మాత్రం తమ చిత్రాలలో బాలీవుడ్‌ బ్యూటీలను రెకమెండ్ చేస్తుంటారు. తాజాగా తమిళ హీరో ఇలయ దళపతి విజయ్ తన చిత్రంలో శ్రద్ధా కపూర్‌ను బుక్ చేయమని అడుగుతున్నాడట. అట్లీ కుమార్ దర్శకత్వంలో ఈ హీరో తన 59వ చిత్రాన్ని త్వరలో చేయనున్నాడు. 
 
ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు ఇప్పటికే కొంతమంది దక్షిణాది హీరోయిన్లను పరిశీలించినా, అది కుదరలేదట. దీంతో రేటు ఎక్కువైనా పర్వాలేదు బాలీవుడ్ భామ శ్రద్ధాను తీసుకోమని చిత్ర నిర్మాతలపై విజయ్ ఒత్తిడి చేసినట్టు సమాచారం. బాలీవుడ్‌లో 'ఆషికి 2', 'హైదర్', 'ఏక్ విలన్' వంటి సినిమాల ద్వారా ఫేమస్ అయిన శ్రద్ధా కపూర్‌తో చర్చలు జరుపుతున్నారని సమాచారం. అయితే ఆ బ్యూటీ విజయ్ సరసకు ఓకే చెప్పినట్టు కోలీవుడ్ టాక్.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments