Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా.. అనసూయ డేట్స్ దొరకట్లేదట.. బడా నిర్మాతల క్యూ!!

Webdunia
సోమవారం, 29 సెప్టెంబరు 2014 (15:58 IST)
బుల్లితెరపై యాంకర్‌గా రాణించి ఆ తర్వాత వెండితరపై మెరుపులు మెరిపించిన వాళ్లు తక్కువే ఉన్నారు. ఈ లైన్‌లో కలర్స్ స్వాతికి తర్వాత అనసూయ కూడా ఉంది. ఇప్పటి వరకు తెలుగులో ఒక్క కలర్స్ స్వాతి మాత్రమే ఒకప్పుడు స్టార్ యాంకర్‌గా వెలుగొంది, ప్రస్తుతం సినీ పరిశ్రమలో కూడా హీరోయిన్‌గా కూడా రాణిస్తోంది. 
 
ఉదయభాను లాంటి టాప్ యాంకర్ కూడా హీరోయిన్‌గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే, ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగంలో స్టార్ యాంకర్‌గా గుర్తింపు పొందిన అనసూయకు మాత్రం హీరోయిన్ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
 
అనసూయ డేట్స్ కోసం టాలీవుడ్ బడా నిర్మాతలు కూడా ఎగబడుతున్నట్టు సమాచారం. తమ సినిమాల్లో హీరోయిన్ అవకాశాలిస్తామంటూ ఆమె చుట్టూ తిరుగుతున్నారని తెలుస్తోంది. ఈ ప్రపోజల్స్‌కు అనసూయ కూడా కాస్త పాజిటివ్‌గానే ప్రతిస్పందిస్తోందని సమాచారం. 
 
అయితే, నిర్మాతలకు దిమ్మ తిరిగిపోయే రీతిలో కోటి రూపాయల పారితోషకాన్ని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కోటి రూపాయలిస్తే తన టీవీ షోలన్నీ వదిలేసి మరీ హీరోయిన్‌గా నటిస్తానని అనుసూయ కాస్త పేరున్న నిర్మాతలకు చెబుతోందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments