Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ సన్ రికార్డ్ అదుర్స్: అప్పుడే ఏకంగా లక్ష లైకులు..!

Webdunia
గురువారం, 18 సెప్టెంబరు 2014 (12:57 IST)
అల్లు అర్జున్ తనయుడు అయాన్ రికార్డ్‌తో అదుర్స్ అనిపించుకుంటున్నాడు. తాజాగా బన్నీ తన తనయుడి లేటెస్ట్ ఫోటోలను ఫేస్ బుక్‌లో అభిమానుల కోసం పోస్ట్ చేశాడు. ఆ వెంటనే అభిమానులు వాటిని లైక్ చేయడం మొదలెట్టారు. అంతా ఇంతా కాదు ... ఏకంగా లక్ష లైకులు వచ్చి పడ్డాయి.
 
మామూలుగా సినిమా సెలెబ్రిటీల పట్ల అభిమానుల్లో ఆదరణ బాగా వుంటుంది. అయితే, వారి పిల్లల పట్ల కూడా ఇంతటి క్రేజ్ ఉంటుందా? అన్నది ఈ ఫోటోలకు లభిస్తున్న 'లైక్స్'ను బట్టి వెల్లడవుతోంది. అన్నట్టు, చిన్నారి అయాన్ ఈ ఫోటోలలో ముద్దుముద్దుగా నవ్వులు చిందిస్తున్నాడు!
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments