Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకుడిని హత్య చేసిన సరిత అలియాస్ సంగీతకు జీవితఖైదు!

Webdunia
ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (12:23 IST)
తమిళ సినీ పరిశ్రమలో చిన్ననాటి నటి సరిత అలియాస్ సంగీత దర్శకుడిని హత్య చేసిన కేసులో జీవిత ఖైదు విధించారు. 2007లో వర్ధమాన దర్శకుడు సెల్వా ఓ చిత్రంలో నటించేందుకు సంగీతను ఎంపిక చేసుకున్నాడు. తన పారితోషికం చెల్లించలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

అనంతరం, సెల్వా వడపళనిలోని ఓ లాడ్జిలో రెండు గదులు అద్దెకు తీసుకుని, సినిమా గురించి చర్చించాలంటూ నటీనటులను పిలిచాడు. అందులో సంగీత కూడా ఉంది. అప్పటికే అతడిపై ఆగ్రహంతో ఉన్న ఆమె ఇదే అదనుగా గొంతు నులిమి చంపేసింది. అనంతరం, గదికి తాళం వేసి పరారైంది. 
 
అనంతరం ఆమెను పోలీసులు అరెస్టు చేయగా, బెయిల్‌పై బయటికొచ్చి ఏడేళ్లు అజ్ఞాతంలోకి వెళ్లింది. గతేడాది డిసెంబర్‌లో పోలీసులకు పట్టుబడింది. తాజాగా, విచారణ జరిపిన అడిషనల్ సెషన్స్ కోర్టు ఆమెకు జీవిత ఖైదుతో పాటు రూ.5000 జరిమానా విధించింది. కాగా, ఆమెకు సరైన పాత్ర ఇవ్వలేదన్న కారణంగా తలెత్తిన ఘర్షణే దర్శకుడి హత్యకు కారణమని మరో వాదన వినిపిస్తోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments