Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ రాధికా ఆప్టేపై దాడికి యత్నం..!

Webdunia
శనివారం, 14 జూన్ 2014 (17:34 IST)
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రాధికా ఆప్టేని పాకిస్తానీగా భావించి కొందురు దాడికి యత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ నటుడు అజ్మల్, రాధికా ఆప్టే జంటగా రూపొందుతున్న తమిళ చిత్రం ''వెట్రి సెల్వన్ ''. ఈ సినిమా షూటింగ్ కోసం భారత్ సరిహద్దు ప్రాంతమైన శ్రీనగర్‌లోని బెహల్ గామ్ ప్రాంతంలో రాధికా ఆప్టే‌కి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అక్కడి వాళ్ళు వచ్చి పెద్ద గొడవ చేసారట!

భారత్ నుండి వచ్చి మా దగ్గర షూటింగ్ చేస్తారా? అంటూ తీవ్ర పదజాలంతో దూషిస్తూ దాడి చేయడానికి వచ్చారట. అయితే ఆ దరి దాపుల్లోనే ఉన్న పలువురు సిక్కులు వచ్చి ఆ దుండగుల నుండి కాపాడటమే కాకుండా సురక్షితంగా అక్కడ నుండి క్షేమంగా బయట పడేలా చేసారట! దాంతో ఆ చిత్ర యూనిట్ సభ్యులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారట ! ఇక బాలయ్య భామ రాధికా ఆప్టే అయితే కొద్దిసేపు తేరుకోలేకపోయిందట ఎందుకంటే ఇది భారత్ లోని అంతర్భాగం అయినప్పటికీ అక్కడి వారు అలా వ్యవహరించడం చాలా బాధ కలిగించిందట.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments