Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేకాట ఆడుతూ రెడ్ హ్యాండడ్‌గా పట్టుబడిన సినీ నటి కళ్యాణి.. ఎక్కడ...?

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (18:18 IST)
మగరాయుళ్లతో కలిసి పేకాట ఆడుతూ ప్రముఖ టాలీవుడ్ హాస్యనటి కళ్యాణి పోలీసులకు పట్టుబడింది. హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జహంగీర్‌నగర్‌లో పేకాట స్థావరాలపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 11 మందిని అరెస్ట్‌ చేసి రూ.77వేల నగదు, 8సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో సినీనటి కళ్యాణి (కరాటే కళ్యాణి) కూడా ఉన్నారు. 
 
ఆదివారం రాత్రి వనస్థలిపురం పరిధిలోని జహంగీర్‌కాలనీలో పేకాట స్థావరం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఓ అపార్ట్‌మెంట్‌లో పేకాడుతున్న సినీ నటి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ కరాటే కల్యాణితోపాటు 11మందిని అరెస్ట్‌చేశారు.
 
కాగా పోలీసుల్ని చూసి జూదగాళ్లు పారిపోయే ప్రయత్నం చేయగా, వారిని చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిసింది. కాగా తనను కావాలనే ఇరికించారని కల్యాణి వాపోయింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments