Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రాత్రి ఏం జరిగిందంటే..! సల్మాన్ డ్రైవర్ వాగ్మూలం..!

Webdunia
సోమవారం, 30 మార్చి 2015 (16:12 IST)
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నిందితుడిగా ఉన్న హిట్ అండ్ రన్ కేసు మరో మలుపు తిరిగింది. ఆయన కారు డ్రైవర్ అల్తాఫ్ ముంబయి కోర్టులో హాజరై తన వాంగ్మూలం ఇచ్చాడు. 2002 సెప్టెంబర్ 28వ తేదీ రాత్రి కారు నడిపింది తానేనని, సల్మాన్ ఖాన్ కాదని కోర్టుకు విన్నవించాడు. 
 
ప్రమాదం జరిగిన రాత్రి తాను కారు నడపలేదని, మద్యం సేవించలేదని ఇప్పటికే కోర్టుకు సల్మాన్ తెలిపిన సంగతి తెలిసిందే. కాగా ఆ రాత్రి జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments