Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరపై 40 ఏళ్లు.. జీవితంలో 60 ఏళ్ళు... పద్మభూషణ్ చిరంజీవి

Webdunia
బుధవారం, 27 మే 2015 (19:02 IST)
రాజకీయరంగం నుంచి మళ్లీ తిరిగి నటుడిగా రంగప్రవేశం చేయడానికి చిరంజీవి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన కథను సిద్దం చేసుకుంటుండగా ఆ కథ తనదని ఎన్‌ఆర్‌ఐ ప్రకటించడం.. అది పెద్ద చర్చకు తావివ్వడం జరిగింది. అనంతరం.. పూరీ జగన్నాథ్‌ ఈ చిత్రకథ తనదేనని వివరణ ఇవ్వడంతో సద్దుమణిగింది. ఈ కథ ఆటోజానీ తాను ఎప్పుడో రాసుకున్నట్లు ఆయన ప్రకటించారు. కాగా, ఇందులో చిరంజీవి 40 ఏళ్ళ బ్యాచిలర్‌గా ఓ పాత్రలో కన్పిస్తాడనీ, దానికి ఓ ష్లాఫ్‌బ్యాక్‌ వుంటుందని టాలీవుడ్ న్యూస్.
 
ఇదిలావుండగా... ఈసారి చిరంజీవికి ఈ ఏడాది ప్రత్యేకమైందిగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆగస్టు 22న ఆయన పుట్టినరోజు నాడు తన 150వ చిత్రాన్ని ప్రకటిస్తారని అనుకుంటుండగా... ఆరోజుకు ఆయన షష్టిపూర్తికి చేరుకుంటున్నారు. అరవై సంవత్సరాలు రాబోతున్నాయి. 
 
ఈ సందర్భంగా షష్టిపూర్తి మహోత్సవాన్ని వైభవంగా జరపాలని ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలియవచ్చింది. ఆగస్టు 15 నుంచి 22 వరకూ జరుపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలో ఆ వివరాలు తెలియనున్నాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments