Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 50కి చికెన్ కూడా రాదు... కానీ గోవాలో రూ. 50కే సెక్స్...

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2013 (17:28 IST)
IFM
గోవా బీచ్‌లో రూ. 50కే సెక్స్ లభిస్తోందని చైల్డ్ సెక్సును ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని చిత్రాన్ని తీస్తున్న 'బాగా బీచ్' చిత్ర నిర్మాత అంటున్నారు. షేతాగోంకార్ తను నిర్మిస్తున్న చిత్రం గురించి చెపుతూ... గోవాలో బాలికలు రూ. 50 కోసం లైంగిక సుఖాన్ని ఇచ్చేందుకు ఒప్పుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయన్నారు.

ఇలా బాలికలపై లైంగిక దాడులకు పాల్పడినందుకు గతంలో చాలామంది జైలు పాలైన ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయని గుర్తు చేశారు. కాగా తాను నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోవాలో బాలికలు రూ. 50కే తమ శీలాన్ని ఎందుకు అమ్ముకుంటున్నారు... వారిని ఆ దోవలోకి నడిపిస్తున్నదేమిటి.. తదితర అంశాలను టచ్ చేస్తూ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చిత్ర నిర్మాత చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం సేవించి మొబైల్‍‌లో పాటలు పెట్టి బాలికలతో హెడ్మాస్టర్ అసభ్య నృత్యం

దక్షిణాసియా- రష్యా అనుసంధానం.. రైలు, రోడ్డు మార్గం ఏర్పాటు.. పాక్-రష్యా గ్రీన్ సిగ్నల్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : టీవీకే పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్

షాకింగ్: లైంగిక తృప్తి కోసం వ్యక్తిగత భాగంలో మాయశ్చరైజర్ బాటిల్ చొప్పించిన యువతి, ఏమైంది?

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?