Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్‌ షర్మిలకు ఆదిలోనే షాక్‌: చేవెళ్ల ప్రతాప్ రెడ్డి రాజీనామా

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (16:29 IST)
తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా వైఎస్‌ఆర్‌టిపిని స్థాపించిన వైఎస్‌ షర్మిలకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఇటీవలే పార్టీని ప్రకటించి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ.. పార్టీలోని కీలక నాయకుడొకరు గుడ్‌బై చెప్పారు. ఆ పార్టీకి చెందిన నేత రాఘవ రెడ్డి వ్యవహారశైలికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు చేవెళ్ల ప్రతాప్‌రెడ్డి ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని పార్టీ కార్యాలయానికి పంపారు. 
 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వైఎస్‌ఆర్‌టిపి ఇన్‌చార్జ్‌గా ప్రతాప్‌రెడ్డి ఉన్నారు. ఇప్పటికే అన్ని జిల్లాలో పార్టీ నిర్మాణాలను పటిష్టం చేసుకునేందుకు షర్మిల కసరత్తు ప్రారంభించారు. ఇలాంటి సమయంలో పార్టీకి చేవెళ్ల ప్రతాప్‌రెడ్డి రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. పార్టీ స్థాపించిన కొంత కాలానికే ఆధిపత్య పోరు మొదలైందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments