Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ గ్యాంగ్‌స్టర్ ఎల్లంగౌడ్ అరెస్ట్!

Webdunia
మంగళవారం, 19 ఆగస్టు 2014 (12:57 IST)
నకిలీ కరెన్సీ గ్యాంగ్‌స్టర్ ఎల్లంగౌడ్‌ను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్లంగౌడ్‌ను సైబరాబాద్ పోలీసులు మహారాష్ట్రలో అదుపులోకి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ నగరానికి తీసుకొచ్చి ఆయన వద్ద రహస్యంగా విచారణ చేస్తున్నారు. ఎల్లంగౌడ్ నుంచి తుపాకీ, రూ.40 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల పోలీసులపై ఎల్లంగౌడ్ ముఠా సభ్యులు దాడి చేసిన విషయం తెలిసిందే.
 
నకిలీ నోట్ల ముఠాను పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇటీవల హైదరాబాద్ సమీపంలోని షామీర్‌పేటలో పోలీసులపైకి కాల్పులు జరిపి ఎల్లంగౌడ్ పారిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతను అజ్ఞాతంలో ఉన్నాడు. షామీర్‌పేట వద్ద జరిగిన కాల్పుల్లో ఓ కానిస్టేబుల్‌తో పాటు ఎల్లంగౌడ్ అనుచరుడు మరణించిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో కాల్పులు జరిపి పారిపోయిన ఎల్లంగౌడ్ కోసం పోలీసులు అప్పటి నుంచి గాలింపు జరుపుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఎల్లంగౌడ్‌మ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments