Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరుట్లలో అక్క మృతి.. చెల్లి కనిపించట్లేదు..

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2023 (11:24 IST)
కోరుట్లలో అక్క మృతి చెందింది. చెల్లి మిస్ అయ్యింది. తల్లిదండ్రులు ఓ ఫంక్షన్‌ కోసం హైదరాబాద్ వెళ్లారు. తెల్లాసరికి అక్క సోఫాలో శవమై వుంది. చెల్లి కన్పించడం లేదు. ఈ విషాధం ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగింది. ఇంట్లో మందు సీసాలు కన్పించడం, చెల్లి మిస్సవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
చెల్లి వేరే వ్యక్తితో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అక్కను ఆమె చంపిందా అనే అనుమానాలు నెలకొన్నాయి. భీమునిదుబ్బలో ఉంటున్న శ్రీనివాస్‌రెడ్డి, మాధవి దంపతులకు ఓ కొడుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొడుకు సాయి బెంగళూరులో చదువుకుంటుండగా.. పెద్ద కూతురు దీప్తి సాఫ్ట్ ఇంజినీర్గా వర్క్ ఫ్రం హోం చేస్తోంది. 
 
ఇక చెల్లి చందన బీటెక్ పూర్తి చేసి ఇంటివద్దే ఉంటుంది. శ్రీనివాస్‌రెడ్డి దంపతులు చిన్న కూతురుకు ఫోన్‌కు చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. తండ్రి పక్కింటివారికి ఫోన్ చేసి ఇంటికివెళ్లి చూడమనగా.. వారు వెళ్లి తలుపులు తెరిచి చూస్తే దీప్తీ సోఫాలో చనిపోయి ఉంది. 
 
పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎలా జరిగిందనేదానిపై ఆరా తీస్తున్నారు. చెల్లి చందన కనిపిచపోవడంతో ఆమె ఆచూకీ కోసం బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments