Webdunia - Bharat's app for daily news and videos

Install App

అండర్ ట్రయల్ ఖైదీగా రాజయ్య.. నెం. 2971: అనిల్‌కు 2970, మాధవికి 7856

Webdunia
శనివారం, 7 నవంబరు 2015 (12:44 IST)
కోడలు, మనవళ్లు తిరిగిరాని లోకానికి వెళ్ళిపోగా.. కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కుటుంబం సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెడుతోంది. వరంగల్ కేంద్ర కారాగారంలో అండర్ ట్రయల్ ఖైదీగా 2971సంఖ్యను కేటాయించారు. హన్మకొండ రెవెన్యూకాలనీలోని రాజ య్య ఇంట్లో కోడలు సారిక, ముగ్గురు వునవళ్లు బుధవారం ఉదయం అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 
 
ఈ ఘటనపై సారిక తల్లి లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజయ్య దంపతులను, ఆయన కుమారుడు అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా కోర్టు రిమాండ్ విధించడంతో ఈ ముగ్గురిని పోలీసులు సెంట్రల్‌జైలుకు తరలించారు. ముగ్గురినీ రాత్రి జైలులోని అడ్మిన్‌ బ్లాక్‌లో వుంచారు.

శుక్రవారం వారికి యు.టి. నెంబర్లను కేటాయించారు. రాజయ్యకు యు.టి. నెంబర్‌ 2971, అనిల్‌కు 2970, మాధవికి 7856 నెంబర్‌ను కేటాయించారు.ఇదిలా ఉంటే రాజయ్య ఇంట్లో పేలుడు జరిగిన గదిని వరంగల్‌ ఎంజీఎం ఫోరెన్సిక్‌ వైద్యుల బృందం శుక్రవారం మరోసారి పరిశీలించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

బిగ్ స్టార్ అనే అహం బాలకృష్ణలో కొంచెం కూడా ఉండదు : శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

Show comments