పాల్వంచ ఘ‌ట‌న: వనమా రాఘవకు బెయిల్ మంజూరు

Webdunia
గురువారం, 10 మార్చి 2022 (15:00 IST)
Vanama
పాల్వంచ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించింది. నాగ రామ‌కృష్ణ కుటుంబాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వ‌న‌మా రాఘ‌వ బెదింరిచార‌ని, వేధింపుల‌కు గురి చేశార‌ని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.  
 
ఈ నేపథ్యంలో రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన కొత్తగూడెం టిఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్యే వ‌న‌మా వెంకటేశ్వర్లు కొడుకు వ‌న‌మా రాఘ‌వ హైకోర్టులో ఊరట లభించింది. వనమా రాఘవకు  షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 
 
రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో వ‌న‌మా వెంకటేశ్వర్లు కొడుకు వ‌న‌మా రాఘ‌వ 61 రోజులు జైల్లో ఉన్నాడు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్ట్..రాఘవకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.  
 
కొత్తగూడెం నియోజక వర్గంలో అడుగు పెట్టకుండా ఉండాలని షరతు విధించిన హైకోర్టు..ప్రతి శనివారం ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టాలని షరతు విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

మెగా ఆఫర్ కొట్టేసిన మలయాళ బ్యూటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

తర్వాతి కథనం
Show comments