Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 నుంచి తెలంగాణ పీసెట్ కౌన్సెలింగ్

Webdunia
మంగళవారం, 4 జనవరి 2022 (08:30 IST)
తెలంగాణ రాష్ట్ర ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్) రెండో, తుది విడత కౌన్సెలింగ్ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు టీఎస్ పీఈసెంట్ కన్వీనర్, ప్రొఫెసర్ రమేష్ బాబు సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు. 
 
టీఎస్ పీఈసెట్‌ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 5, 6 తేదీల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈ నెల 7వ తేదీన కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తామని తెలిపారు. 12 నుంచి 17వ తేదీ వరకు అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టి, ఆ తర్వాత అడ్మిషన్లు కల్పిస్తామని ఆయన తన ప్రకటనలో వివరించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments