బుల్లెట్ బండి పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన ఎమ్మెల్యే

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (11:37 IST)
సోషల్ మీడియాలో ఏది వైరల్ అవుతుందో చెప్పడం సాధ్యం కాదు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో గురించి తెలిసిందే.
 
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అత్యధికంగా వైరల్ అయిన పాటల్లో బుల్లెట్ బండి సాంగ్ ఒకటి. ఈ పాటకు ఓ నవ వధువు తన భర్తకు సర్‌ప్రైజ్ ఇచ్చే క్రమంలో తన ఇంటిముందుకు భర్తను నిలబెట్టి అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీంతో ఈ పాట ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. 
 
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో గురించి తెలిసిందే. ఎక్కడ చూసినా బుల్లెట్ బండి పాట తెగ వైరల్ అవుతుంది. పెళ్లి వేడుకల నుండి ఆసుపత్రులలో ట్రీట్మెంట్ వరకు ఈ పాటే అన్నిటికి ఉపయోగిస్తున్నారు. పెళ్లి బరాత్‌లో నవ వధువు సాయిశ్రీయ చేసిన డ్యాన్స్‌తో సోషల్ మీడియాలో వైరలైన బుల్లెట్టు బండి సాంగ్ మారుమోగిపోతోంది.
 
సామాన్య ప్రజలే కాదు సినీ , రాజకీయ ప్రముఖులు కూడా ఈ పాటను పాడుతూ, వేడుకల్లో అదిరిపోయే స్టెప్స్ వేస్తున్నారు. మొన్న టీఆర్ఎస్ ఎంపీ కవిత పెళ్లి వేడుకలో ఈ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్స్ వేస్తే ఇప్పుడు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే రాజయ్య కూడా స్టెప్పులు వేశారు. చిన్నపిల్లలతో కలిసి ఆయన వేసిన క్యాచీ స్టెప్పులు అదిరిపోయేలా వేసి ప్రతి ఒక్కరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments