Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంసెట్ కౌన్సెలింగ్‌కు విధులు నిర్వహించం : టీఎన్జీవో ప్రెసిడెంట్

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (11:57 IST)
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ మేరకు తెలంగాణ ప్రాంతాల్లో ఎంసెట్ కౌన్సెలింగ్ విధులను నిర్వహించబోమని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీశ్రీప్రసాద్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ఎంసెట్ కౌన్సెలింగ్‌కు తమ ప్రాంతానికి చెందిన ఏ ఒక్క ఉద్యోగి హాజరుకారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టంచేశారు.
 
ఎంసెట్ ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి విడుదల చేసిన నోటిఫికేషన్‌ను పట్టించుకోమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌కు హాజరుకావొద్దని విజ్ఞప్తి చేసింది. తమ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంసెట్ కౌన్సెలింగ్‌ జరగనీయబోమని ఓయూ జేఏసీ హెచ్చరించింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments