Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సర్కారొచ్చి 10 నెలలైనా.. నో.. యూజ్: కోదండరామ్

Webdunia
మంగళవారం, 31 మార్చి 2015 (11:15 IST)
టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ఎట్టకేలకు నోరు విప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సైలెంట్ అయిపోయిన కోదండరామ్ గళం విప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో జరిగిన ఓ కార్యక్రమంలో కోదండరామ్ చేసిన వ్యాఖ్యలు వేడి పుట్టిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయినా ప్రయోజనం లేదన్నారు. 
 
తెలంగాణ సర్కారు కొలువుదీరి 10 నెలలైనప్పటికీ ఇంతవరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా ఆరంభం కాలేదని కోదండరామ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అన్ని రకాలుగా బాగుపడతామనే ఆశతోనే ప్రజలు ఉద్యమం చేశారని... పాలించే వారు ప్రజల బాగోగులను విస్మరిస్తే... మళ్లీ ఉద్యమాలు పుట్టుకురావడం ఖాయమని హెచ్చరించారు. టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించే కోదండరామ్ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments