Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వం

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (09:09 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ తెగలకు ఇస్తున్న రిజర్వేషన్లను పది శాతానికి పెంచింది. ప్రస్తుతం తెలంగాణాలో ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఇపుడు దీన్ని పది శాతానికి పెంచారు. అందుకు అనుగుణంగా సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌ సవరణ చేసింది. రోస్టర్ పాయింట్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. పైగా, ఈ రిజర్వేషన్లను పది శాతానికి పెంచడంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ప్రతి పదో ఉద్యోగ నియామకంలోనూ ఒక ఉద్యోగం ఎస్టీలకు దక్కనుంది. 
 
ఎస్టీలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లను పెంచిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌ను సవరించింది. అంతేకాకుండా, ఉద్యోగాల భర్తీకి సంబంధించి రోస్టర్  పాయింట్లను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. తెలంగామ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం ఇకపై ప్రభుత్వ ఉద్యగాల్లో మరింత మేరకు గిరిజనలకు లబ్ధి చేకూరనుంది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments