Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం వుంటే తెదేపాకు ఎందుకు? ఎవరు?(Video)

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (19:59 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలో లుకలుకలు బయటకు వస్తున్నాయి. సీట్ల కేటాయింపుల్లో తీవ్రమైన అసంతృప్తి కనబడుతోంది. మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... రంగారెడ్డి జిల్లాలో 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. 
 
అన్నీ స్థానాల్లో విజయ అవకాశాలు ఉన్నప్పటికీ జరుగుతున్న పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. చేవెళ్లలో 30 ఏళ్లుగా పార్టీ సేవలు చేసిన వారికి సీటు రాకపోవడం అయోమయానికి గురిచేస్తుందన్నారు.

మరోసారి సీట్ల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 
క్యామ మల్లేష్, మల్‌రెడ్డి రంగారెడ్డి ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరిలో ఒకరికి సీటు ఇస్తే పార్టీకి లాభం ఉంటుందని అన్నారు. హైకమాండ్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనీ, లేదంటే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని అన్నారు. చూడండి ఆమె మాటల్లోనే.... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments