Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీకి కేసీఆర్ లేఖ : మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి?

Webdunia
గురువారం, 2 అక్టోబరు 2014 (09:57 IST)
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. పార్లమెంటుతో పాటు రాష్ట్రాల శాసనసభలలో సీట్ల సంఖ్య పెంచి, మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా.. చట్టసభల్లో ఓబిసిలకు కూడా 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేసీఆర్ ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఓబిసిల అభివృద్ధి కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఈ మూడు అంశాలపై తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి తీర్మానం చేసినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments