తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల్లో 22 మంది పేర్లు బయటకు వచ్చాయి. ఈ మొదటి లిస్ట్‌తో ఢీల్లికి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ బయలుదేరనున్నారు. రేపు ఉదయం పార్లమెంటు కమిటీకి మొదటి అభ్యర్ధుల జాబితాను అందజేయనున్నట్లు సమాచారం. అలాగే ఆదివారం నాడు బీజేపీ మొదటి లిస్టు ప్రకటించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. మొదటి లిస్టులో ఈ పేర్లు ఉండే అవకాశం...