Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రాద్రిలో భారీ సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటు

Webdunia
మంగళవారం, 15 జూన్ 2021 (21:14 IST)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద మొత్తంలో మావోయిస్టులు లొంగిపోయారు. మంగళవారం కొత్తగూడెం ఎస్పీ ఎదుట సుమారు 19 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.
 
వీరంతా పార్టీ నాయకత్వం తీరుపై అసంతృప్తితోనే అడవిని వీడినట్లు తెలుస్తోంది. అయితే, మావోయిస్టుల లొంగుబాటుపై కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ స్పందించారు. తొలుత లొంగిపోయిన వారికి కరోనా టెస్టులు చేయించి అవసరమైన వారికి వైద్య చికిత్సలు అందించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

తారక్ అద్భుతమైన నటుడు : ఎస్ఎస్ రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments