Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను ప్రేమించవేం... విద్యార్థినిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది

Webdunia
బుధవారం, 30 జులై 2014 (21:50 IST)
నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి ఆర్కే డిగ్రీ కళాశాలలో దారుణం జరిగింది. తనను ప్రేమించడం లేదన్న కారణంతో విద్యార్థినిపై సహ విద్యార్థి కత్తితో దాడి చేసి అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. లింగంపేటకు చెందిన స్నేహ, ఆర్‌ కే డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. 
 
తోటి విద్యార్థి సాయి కిరణ్‌ రెడ్డి గత కొంతకాలంగా తనను ప్రేమించమంటూ వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం సాయి కిరణ్ స్నేహతో గొడవపడ్డాడు. తనను ప్రేమించడం లేదని ఆగ్రహంతో కత్తితో స్నేహపై దాడి చేసి గాయపరిచాడు. అనంతరం అదే కత్తితో తానూ గాయపరుచుకున్నాడు. 
 
పరిస్థితి విషమించడంతో ఇద్దరినీ చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం స్నేహను నిజామాబాద్‌కు, సాయికిరణ్ రెడ్డినిహైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments