Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రణయ్ విగ్రహ పనులు ఆపండి: హైకోర్టు

మిర్యాలగూడ సాగర్ రోడ్డులో ప్రణయ్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని అమృత కోరడం.. విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ అనేక సంఘాలు నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే వెంకటరమణారావు అనే వ్యక్తి ప్రణయ్‌ విగ్రహ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని హైకోర్టును ఆశ్రయి

Webdunia
శనివారం, 29 సెప్టెంబరు 2018 (14:36 IST)
మిర్యాలగూడ సాగర్ రోడ్డులో ప్రణయ్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని అమృత  కోరడం.. విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ అనేక సంఘాలు నిరసనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే వెంకటరమణారావు అనే వ్యక్తి ప్రణయ్‌ విగ్రహ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని హైకోర్టును ఆశ్రయించడంతో విగ్రహం ఏర్పాటు చేయడంపై ఎలాంటి పనులను చేపట్టరాదని హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది.
 
అదేవిధంగా ప్రణయ్‌ విగ్రహ ఏర్పాటులో కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్‌ కమిషనర్లకు నోటీసులు జారీ చేసి ప్రణయ్‌ తండ్రికి నోటీస్‌లు ఇవ్వాలని సూచించింది. ఇందుకు సంబంధించిన అధికారులు వచ్చే నెల 23వ తేదీన కోర్టుకు హాజరు కావాలని కోరింది. విగ్రహం ఏర్పాటు చేయాలంటే అన్ని శాఖల అధికారుల అనుమతులు తీసుకోవాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments