నాంపల్లి నుంచి కర్నూలు మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు

Webdunia
ఆదివారం, 17 జులై 2022 (09:58 IST)
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి కర్నూలు మీదుగా తిరుపతి వరకు ప్రత్యేక రైలును నడుపనుంది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సి.హెచ్.రాకేశ్ వెల్లడించారు 
 
ఈ నెల 23, 30 తేదీల్లో 07509 నంబరు రైలు హైదరాబాద్‌ నుంచి సాయంత్రం 4.35 నిమిషాలకు బయలుదేరి కర్నూలుకు రాత్రి 9.30కు చేరుకుంటుంది. అక్కడ నుంచి మరుసటి రోజు ఉదయం 5.30కు తిరుపతి చేరుకుంటుందని తెలిపారు. 
 
అలాగే, తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి 07510 నంబరు రైలు ఈనెల 17, 24, 31 తేదీల్లో రాత్రి 11.50 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం డోన్‌కు 6.10కు, కర్నూలుకు 6.50 నిమిషాలకు చేరుకుటుంది. అక్కడ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments