Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్రో రైలుకు కేసీఆర్ గ్రహణం... టీ.సీఎంపై రేవంత్ మండిపాటు

Webdunia
బుధవారం, 17 సెప్టెంబరు 2014 (13:21 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఆయన కుమారుడు, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు  ఇద్దరూ మెట్రో రైలు ప్రాజెక్టును ఉపసంహరించుకునే నిర్ణయానికి కారణం కాదా అంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రేవంత్ రెడ్డి నిలదీశారు. బుధవారంనాడు మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ దొరతనమే మెట్రో రైలు హైదరాబాద్ నుంచి ఉపసంహరించుకోవడానికి కారణమంటూ దుయ్యబట్టారు.
 
హైదరాబాద్ మెట్రోకు టీఆర్ఎస్ గ్రణహంగా మారిందని మండిపడ్డారు. డిజైన్ విషయంలో ఎల్అండ్టీని ఒప్పించలేకపోవడం వల్ల మెట్రో పనులు కొనసాగించలేమని ఎల్అండ్టీ లేఖ రాసిందని ఆయన అన్నారు. మెట్రో ప్రాజెక్టు సజావుగా సాగించేందుకు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని చెప్పుకొచ్చారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments