Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలోని 3 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌...

Webdunia
శనివారం, 24 జులై 2021 (13:48 IST)
భారీ వర్షాల కారణంగా... తెలంగాణలోని మూడు జిల్లాల్లో ప్రభుత్వం రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించింది. మరో రెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

దీంతో అప్రమత్తమయిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించింది.

వరదల వల్ల ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌ పెద్దవాగులో తొమ్మిదిమంది కార్మికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులను తలపిస్తున్నాయి.

ఇప్పటికే పలు జిల్లాలు జలదిగ్బంధమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయి జన జీవనం స్థంభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments