Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ సాధించిన ఘనత ఇదే : పొన్నం ప్రభాకర్

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2015 (15:52 IST)
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తెరాస అధినేత కేసీఆర్ సాధించిన ఘనత ఒక్కటే ఒక్కటని అదే తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడమని కాంగ్రెస్ మాజీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు.
 
కరీంనగర్‌లో గురువారం మాట్లాడుతూ... కేసీఆర్‌కు నైతిక విలువల్లేవన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడమే ఈ ఏడాదికి ఆయన సాధించిన ఘనత అని ఎద్దేవా చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా పాచిక వేశారనీ, కానీ అవి పని చేయక పోవడంతో టీడీపీ ఎమ్మెల్యేలపై టార్గెట్ పెట్టారన్నారు. 
 
ఇకపోతే.. రాజధాని హైదరాబాదులో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని, ఆ కార్యక్రమ నిర్వహణకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేశారో బహిర్గతం చేయాలని కోరారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments