Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంజారా హిల్స్‌లో మాసాజ్ మాటున వ్యభిచారం... వీఐపీలు క్యూ

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (08:50 IST)
హైదరాబాద్ నగరంలోని వీఐపీలు ఉండే బంజారా హిల్స్‌లో పలు మసాజ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో ఓ సెంటరులో మసాజ్ మాటున వ్యభిచారం గుట్టుచప్పుడుకాకుండా ఉంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు వీఐపీలు క్యూకడుతున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు ఈ కేంద్రంపై దాడి చేసి పలువురు అమ్మాయిలు, విటులను అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బంజారాహిల్స్‌లోని రోడ్‌ నంబరు 12లో ఉన్న మసాజ్‌ సెంటర్‌లో కొందరు వీఐపీలను తీసుకొచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు నిఘా విభాగం అధికారులకు సమాచారం అందింది. వారు వెస్ట్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులకు సమాచారం అందించారు.
 
నిఘా పెట్టిన పోలీసులు నిన్న ఆ మసాజ్ సెంటర్‌పై దాడి చేసి ఆరుగురు మహిళలు, ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments