Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పవన్ కళ్యాణ్ హఠావో' గ్రంథంలో పవన్ కళ్యాణ్ గురించి...

Webdunia
బుధవారం, 17 డిశెంబరు 2014 (16:31 IST)
'కాంగ్రెస్ హఠావో.. దేశ్‌ బచావో' అనే నినాదాన్ని సినీ కథానాయకుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చాడని మనకు తెలుసు. ఆ సంగతి పక్కనపెడితే హైదరాబాద్‌కి చెందిన ఓ రచయిత 'పవన్ కళ్యాణ్ హఠావో - పాలిటిక్స్ బచావో' అనే పుస్తకాన్ని రాసి విక్రయించబోతున్నాడు.

ఈ పుస్తకాన్ని బుధవారం నుంచి జనవరి 26 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఈ పుస్తకం కూడా పెడుతున్నారట. దీనిపై ఆయనకు సందేహం వచ్చింది. పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి ప్రమాదం ఉందని, కనుక తనకు రక్షణ కల్పించాలని ఆయన హోమ్ మంత్రి నాయిని నరసింహారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
 
దీనిపై హోం మంత్రి స్పందించారు. పుస్తక ప్రదర్శనకు పూర్తి బందోబస్తుతో పాటు రక్షణ కల్పిస్తామని ఆయన శ్రీనివాస్‌కు హామీ ఇచ్చారు. పోలీసు అధికారులకు ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చారు. దానికి ఈయన ధన్యవదాలు తెలిపారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments