Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.59లతో సూపర్ సేవర్‌ కార్డు.. ఏప్రిల్ 2 నుంచి వర్తింపు

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2022 (13:21 IST)
హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.59 ధర చెల్లించి ఒక రోజులో ఎక్కడి నుంచి మరెక్కడికైనా ఎన్నిసార్లైనా తిరిగే వెసులుబాటు కల్పించింది. కొన్ని నిర్దేశిత సెలవు రోజుల్లో మైట్రో ప్రయాణికులు ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చునని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ స్పష్టం చేసింది. 
 
సూపర్ సేవర్‌ కార్డు పేరుతో ఆఫర్ నేటి (ఏప్రిల్ 2) నుంచి వర్తిస్తుందని ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి ప్రకటించారు. ఈ సూపర్ సేవర్‌ కార్డును గురువారం ప్రారంభించగా, ఉగాది నుంచి మెట్రో రైలు ఆఫర్ అమలులోకి రానుందని తెలిపారు. 
 
ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఈ కార్డుతో నిర్దేశిత సెలవుల్లో కేవలం రూ.59 చెల్లించి రోజంతా హైదరాబాద్ మెట్రో రైలులో నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా ప్రయాణించవచ్చు. మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవుల్లోనే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని వివరించారు. ప్రతి నెలలో ఆదివారం, రెండో, నాలుగో శనివారాలను సెలవు రోజులుగా పేర్కొంది.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments