Webdunia - Bharat's app for daily news and videos

Install App

సేవాదాత సుధా రెడ్డి తన ఉదాత్తమైన మనసును చాటుకున్నారు

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (21:49 IST)
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా సేవాదాత, వ్యాపారవేత్త సుధా రెడ్డి మరోసారి తన ఉదాత్తమైన మనసును చాటారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ఉన్న 100 మంది క్యాన్సర్ బాధిత రోగుల కుటుంబాలకు అవసరైన వస్తువులు, ఆహార పదార్థాలతో కూడిన కేర్ కిట్‌లను ఆమె పంపిణీ చేశారు.

అనంతరం 70 మంది క్యాన్సర్ బారిన పడిన పిల్లలకు బొమ్మలు, టిఫిన్ బాక్స్‌లు, స్టేషనరీ, దుప్పట్లను పంపిణీ చేశారు.

ఇటీవల జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పార్క్‌లేన్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆత్మరక్షణ యొక్క ప్రాముఖ్యత మరియు ప్రాథమిక అంశాలపై ఆమె 50 మంది నిరుపేద బాలికలకు వర్క్‌షాప్ నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments