Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముసద్దీన్ లాల్ జ్యుయలరీ 370 కిలోల బంగారం లెక్కేంటి? పారిపోయిన ఓనర్ గుప్తా

నవంబరు 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అది కూడా రాత్రి 8 గంటలకు. విశేషం ఏమిటంటే... అదే రోజు రాత్రి హైదరాబాదులోని ముసద్దీన్ లాల్ జ్యుయలరీ ఏకంగా 370 కిలోల బంగారాన్ని అమ్మేసిందట. తన షాపుకు 5200 మంద

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2016 (20:46 IST)
నవంబరు 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అది కూడా రాత్రి 8 గంటలకు. విశేషం ఏమిటంటే... అదే రోజు రాత్రి హైదరాబాదులోని ముసద్దీన్ లాల్ జ్యుయలరీ ఏకంగా 370 కిలోల బంగారాన్ని అమ్మేసిందట. తన షాపుకు 5200 మంది వచ్చి బంగారం కొనుక్కుని వెళ్లిపోయారట. మొత్తం 370 కిలలో బంగారం, వజ్రాలు అమ్ముడు పోయినట్లు లెక్కలు చూపించారు. ఐతే ఇవన్నీ గాలి లెక్కలని అధికారులు తేల్చారు. 
 
అసలు ఆ రోజు జరిగిన వ్యాపారం ఎంతో చూపించే సీసీ ఫుటేజ్ పరిశీలించాలని ఆ వీడియో టేపులను ఇవ్వమంటే అవి కూడా మార్చేసినట్లు తెలిసింది. ఆ రోజు సీసీ కెమేరాలను ఆపేసినట్లు కనుగొన్నారు. దీనితో ఆ షాపుకు ఎదురుగా ఉన్న షాపు సీసీ ఫుటేజ్ లను పరిశీలించి ముసద్దీన్ లాల్ నగల దుకాణం చేసిన గోల్‌మాల్ ఏంటో విప్పాలని అధికారులు సమాయత్తమయ్యారు. మరోవైపు షాపు యజమాని గుప్తా, ఆయన కుమారుడు పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments