Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ భారతంలో ఏకలవ్యుడు... శశి థరూర్ పుస్తకావిష్కరణలో ఎంపీ కవిత

Webdunia
మంగళవారం, 31 మార్చి 2015 (18:19 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి శశి థరూర్ ఇండియా శాస్త్ర అనే ఆంగ్ల పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఈ పుస్తకాన్ని తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం ముగిశాక కల్వకుంట్ల కవిత రచయిత శశి థరూర్ కు కొన్ని ప్రశ్నలు వేశారు. 

 
వాటిలో ఒకటి... ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మహాభారతంలో ఏ పాత్ర సరిపోలుతుందన్నది. దానికి శశి బదులిస్తూ... ఏకలవ్యుడి పాత్ర సరిపోతుందని చెప్పారు. మరి ఏ ప్రకారం ఏకలవ్యుడితో పోల్చారనే దానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు భాజపాకు దగ్గరవుతున్నారనుకున్న తరుణంలో కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ ను ప్రధాని ఎలాంటి పాత్రకు సరిపోతారని ఆమె అడగటం గమనార్హం. కాగా ఈ కార్యక్రమానికి ఆమెతోపాటు కేంద్రమాజీ మంత్రి పల్లంరాజు, సినీనటి మంచులక్ష్మి కూడా హాజరయ్యారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments