Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడియం బీసీ : మోత్కుపల్లి .. నేను ఎస్సీనే కానీ మాదిగను కాదు : కడియం శ్రీహరి!

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2015 (20:55 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన వరంగల్ సిట్టింగ్ ఎంపీ కడియం శ్రీహరిపై టీ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరి ఎస్సీ కాదనీ, బీసీ అని ఆరోపించారు. 
 
మోత్కుపల్లి వ్యాఖ్యలను కడియం శ్రీహరి ఖండించారు. తాను బీసీని కాదనీ, ఎస్సీ అని, అయితే మాదిగను మాత్రం కాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, రాజకీయ విమర్శలు సిద్ధాంతపరంగా ఉండాలి తప్ప... వ్యక్తి ఇమేజ్‌ను కించపరిచే విధంగా ఉండకూడదని హితవు పలికారు. మోత్కుపల్లి చేసిన విమర్శలకు ఆధారాలు ఏమైనా ఉంటే వరంగల్‌ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసి విచారణ జరిపించాలని ఆయన సవాల్‌ చేశారు. 
 
అంతకుముందు.. మోత్కుపల్లి మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అన్నీ తెలుసునని... కడియం ఏనుగు అనుకుని పదవి ఇచ్చారని చెప్పుకుంటున్నారని.. ఇప్పుడు అసలు రంగు తెలిసిన తర్వాత కేసీఆర్‌కు అర్థమవుతుందన్నారు. 20 ఏళ్ల నుంచి కడియం మాదిగ అని చెప్పుకున్నారని... ఇప్పుడు బైండ్ల కులమని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments