Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం.. కన్నబిడ్డ మర్మాంగంపై వాతలు పెట్టి.. మూత్రం తాగించిన తల్లి..

భర్తకు దూరమైంది. ఆపై వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇందుకు కన్నకొడుకు అడ్డుగా ఉన్నాడని చిత్రహింసలకు గురిచేసింది. అమ్మతనానికే మచ్చతెచ్చింది. ఈ ఘటన మెదక్ జిల్లా సంగారెడ్డి‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2017 (11:09 IST)
భర్తకు దూరమైంది. ఆపై వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇందుకు కన్నకొడుకు అడ్డుగా ఉన్నాడని చిత్రహింసలకు గురిచేసింది. అమ్మతనానికే మచ్చతెచ్చింది. ఈ ఘటన మెదక్ జిల్లా సంగారెడ్డి‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా సంగారెడ్డి టౌన్‌కు చెందిన మురళీకృష్ణ- అనూషలకు 2005లో వివాహమైంది. వీరికి విష్ణువర్ధన్ (11), హర్షవర్ధన్ (9) అనే ఇద్దరు కుమారులు వున్నాయి. 
 
ఈ దంపతుల మధ్య ఏర్పడిన విబేధాలు.. విడిపోవడానికి కారణమయ్యాయి. ఈ క్రమంలో అనూష తన కుమారులతో పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆపై ఓ వడ్డీ వ్యాపారితో కలిసి రాజీవ్‌గాంధీ నగర్‌లో మకాం పెట్టింది. అయితే పిల్లలు మాత్రం తండ్రివద్దకు వెళ్తామని మారాం చేయడంతో చిత్రహింసలు మొదలుపెట్టింది.
 
తండ్రి వద్దకు వెళ్తానని చెప్పిన కుమారుడి మర్మాంగంపై వాతలు పెట్టింది. అంతటితో ఆగకుండా రెండో భర్త మూత్రం తాగించింది. వారం రోజుల క్రితం గాజులరామానికి మకాం మార్చింది. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి అనూషపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments