Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19: రాష్ట్ర జీడీపీ ప్రతీ ఏడాది పెరుగుతుంది.. ఈటెల

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఐదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఎంతో ఆనందంగా వుందని ఈటెల ప్రకటించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19 పూర్తి

Webdunia
గురువారం, 15 మార్చి 2018 (11:23 IST)
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఐదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఎంతో ఆనందంగా వుందని ఈటెల ప్రకటించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19 పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. ఇది ఎన్నికల బడ్జెట్ కాదని.. ప్రజాబడ్జెట్ అంటూ ఈటెల ప్రకటించారు. 
 
బడ్జెట్ కీలకాంశాలను ఓసారి పరిశీలిస్తే.. 
మొత్తం రాష్ర్ట బడ్జెట్ రూ. 1,74,453 కోట్లు 
స్థూల ఉత్పత్తిలో గణనీయ ప్రగతి సాధించాం 
సీఎం కేసీఆర్ ఆర్థిక స్థితిని గాడిలో పెట్టారు
రాష్ట్ర జీడీపీ ప్రతీ ఏడాది పెరుగుతుంది
స్థూల ఉత్పత్తిలో గణనీయ ప్రగతి సాధించాం 
రెవన్యూ వ్యయం రూ.1,25,454 కోట్లుగా కేటాయించాం. 
రాష్ట్ర ఆదాయం రూ. 73,751 కోట్లు 
కేంద్ర వాటా రూ. 29,041 కోట్లు 
 
ద్రవ్య లోటు అంచనా రూ.29,077 కోట్లు
పంట పెట్టుబడి పథకం రూ.12వేల కోట్లు 
రైతు బీమా పథకం రూ.500 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ రూ.552 కోట్లు 
బిందు సేద్యం రూ. 127 కోట్లు 
పాలీహౌస్, గ్రీన్ హౌస్‌ రూ.120 కోట్లు 
 
వ్యవసాయం, మార్కెటింగ్ రూ.15,780 కోట్లు
సాగునీటి ప్రాజెక్టులు రూ.25వేల కోట్లు 
కోల్డ్‌స్టోరేజీ, లింకేజీలు రూ. 132కోట్లు 
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ. 1000 కోట్లు 
ఆసరా పెన్షన్ల కోసం రూ.5300 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈటెల ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ది రాజా సాబ్ గురించి ఆసక్తికర ప్రకటన చేసిన నిర్మాత

ఫ‌న్, లవ్, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ ట్రైలర్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments