Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రోళ్లు... ఆంధ్రోళ్లు అంటూ ఎన్నాళ్లంటారు... అక్బరుద్దీన్ ఆగ్రహం...

Webdunia
గురువారం, 26 మార్చి 2015 (20:50 IST)
ఆమధ్య ఎప్పుడూ ఇతర పండుగలకేనా సెలవులు... శివరాత్రికి కూడా ఇవ్వాలంటూ తెలంగాణ అసెంబ్లీలో గళమెత్తిన ఎంఐఎం శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఈమారు మరో విషయంపై మాట్లాడారు. ఆంధ్రోళ్లు... ఆంధ్రోళ్లు అంటూ ఎంతకాలం విమర్శిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ శాసనసభలో గురువారం ఆయన మాట్లాడుతూ... ప్రతిదానికి ఆంధ్రోళ్లు... అంటూ విమర్శించడాన్ని వినివిని విసిగిపోయానని అన్నారు. 
 
ఇంకా ఆంధ్రోళ్లు, రాయలసీమవాళ్లు అంటూ పబ్బం గడుపుతారంటూ నిలదీసిన ఆయన అలా మాట్లాడటానికి స్వస్తి చెప్పాలన్నారు. హైదరాబాదులో కేవలం ఆంధ్రవాళ్లు, రాయలసీమవారే కాదు... తమిళియన్స్, కన్నడిగులు, మరాఠీలు, బెంగాలీ, బీహారీ.. ఇలా ఎందరో ఉన్నారనీ, వారంతా హైదరాబాదీలంటూ చెప్పారు. కాబట్టి ఇకపై ప్రాంతాలవారీగా విడదీస్తూ మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments