Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో ఎంబీబీఎస్ వైద్య కోర్సు ప్రవేశాలు

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (12:46 IST)
తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్యా కోర్సు ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం జారీచేసింది. ఇందులోభాగంగా, ఆదివారం తొలి విడత విద్యార్థుల ప్రాధాన్య క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి నవంబరు ఒకటో తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు ఎంచుకునే అవకాశం కల్పించినట్టు కాళోజీ హెల్త్ యూనివర్శిటీ నోటిఫికేషన్‌లో పేర్కొంది. 
 
అయితే, తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు మాత్రమే ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలిపింది. 
 
కళాశాల వారీగా అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల వివరాలను విద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు పేర్కొంది. పూర్తి వివరాల కోసం www.knrhs.telangana.gov.in అనే వెబ్‌సైట్‌ను చూడొచ్చని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments