Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలు పితికి ఆ పాలతోనే పాలాభిషేకం చేయించుకున్న ఎంపి(ఫోటోలు)

దుంధాం డ్యాన్స్‌లతో అదరగొట్టే మాల్కాజ్‌గిరి ఎంపి మల్లారెడ్డి మరోసారి వార్తాల్లోకి ఎక్కారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని తానే స్వయంగా ఆవుపాలు పిండి పాలాభిషేకం చేయించుకున్నారు. ఆవు పాలు పిండుతున్న మాల్లారెడ్డిని చూసిన కార్యకర్తలు ఆశ్చర్యానికి గురై

Webdunia
ఆదివారం, 9 సెప్టెంబరు 2018 (21:41 IST)
దుంధాం డ్యాన్స్‌లతో అదరగొట్టే మాల్కాజ్‌గిరి ఎంపి మల్లారెడ్డి మరోసారి వార్తాల్లోకి ఎక్కారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని తానే స్వయంగా ఆవుపాలు పిండి పాలాభిషేకం చేయించుకున్నారు. ఆవు పాలు పిండుతున్న మాల్లారెడ్డిని చూసిన కార్యకర్తలు ఆశ్చర్యానికి గురైనారు.
 
అంతేనా తాను పిండిన పాలతో తనకు అభిషేకం చేయాలంటూ కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు పాలభిషేకం చేయడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బపోయారు ఎంపి మాల్లారెడ్డి. 
 
మల్లారెడ్డి వింత ప్రవర్తన కార్యకర్తలకు, నాయకులకు విస్మయానికి గురిచేసింది. పాల వ్యాపారంతో అంచెలంచెలుగా ఎదిగిన మల్లారెడ్డి చివరకు తానే స్వయంగా పిండిన పాలతో అభిషేకం చేయించుకుని కోరిక తీర్చేసుకున్నాడని కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suresh:నదియా బాయ్‌ఫ్రెండ్ నేను కాదు.. నాకు ఆమె సోదరి లాంటిది..

అల్లు అర్జున్ స్టైల్ వేరు.. చెర్రీ అన్న సరదాగా ఉంటారు : నిహారిక

హీరో విశాల్‌కు ఏమైంది? మేనేజర్ వివరణ...

విశాల్ ఆరోగ్యానికి ఏమైందంటే? ఖుష్బూ వివరణ

శ్రీలీలపై కన్నేసిన బాలీవుడ్ హీరోలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments