Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెగ తాగేస్తున్నారు... పక్క రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు

తెలంగాణ మద్యం బాబులు… తాగే తాగుడికి కేసులు కేసులే ఖాళీ అయిపోతున్నాయి. రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ వచ్చిన తర్వాత అమ్మకాలు మరింత పెరిగాయి. మరో మూడు రోజులకు సరిపడ మాత్రమే బీరు నిల్వలు ఉన్నాయట.

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2017 (09:41 IST)
తెలంగాణ మద్యం బాబులు… తాగే తాగుడికి కేసులు కేసులే ఖాళీ అయిపోతున్నాయి. రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ వచ్చిన తర్వాత అమ్మకాలు మరింత పెరిగాయి. మరో మూడు రోజులకు సరిపడ మాత్రమే బీరు నిల్వలు ఉన్నాయట. దీంతో పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. తాజాగా నాలుగు లక్షల కేసుల బీర్లకు ఆర్డర్ ఇచ్చారు.
 
సాధారణంగా వేసవికాలంలో బీరు అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. వర్షాలతో సంబంధంలేదు, చలితో అసలే పనిలేదు. తాగేవాడు తాగుతూనే ఉన్నాడు. గతేడాదితో పోల్చుకుంటే 27.15 శాతం వృద్ది నమోదైందని తెలంగాణ ఎక్సైజ్ అధికారులు అంటున్నారు. సగటున రోజుకు 12 లక్షల బీర్లు చొప్పున అమ్ముతున్నారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి ఏడెనిమిది లక్షల కేసుల బీర్లు దిగుమతి చేసుకునేవారు. 
 
ఇప్పుడు ఏకంగా నాలుగు లక్షల కేసుల బీర్లు దిగుమతి చేసుకుంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల్లో తెలంగాణ ముందుంది. గత యేడాది ఏప్రిల్ ‌- సెప్టెంబరు మధ్యకాలంలో రాష్ట్రంలో రూ.6,724.82 కోట్ల అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది ఇదేకాలంలో 20.80 శాతం పెరిగి రూ.8,123.55 కోట్లకు అమ్మకాలు చేరుకున్నాయి. తెలంగాణ తర్వాతి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇదే సమయంలో అమ్మకాలు 13.67 శాతం చొప్పున పెరిగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments