Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ నుండి తెలంగాణకు విముక్తి.. రాజగోపాల్ రెడ్డి

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (08:09 IST)
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షం లేకుండా చేసినందుకే కేసీఆర్ ను నియంత అంటున్నామని చెప్పారు. 

కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందినప్పుడే రాష్ట్రం మూడో విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటుందని అన్నారు. కౌరవులు వందమంది  ఉన్నా పాండవులదే విజయమని, అలాగే  రాష్ట్రంలో కాంగ్రెస్ దే  విజయమని అన్నారు. 

కలియుగ మహాభారతంలో కాంగ్రెస్ కు పదేళ్లు  వనవాసమని, కానీ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాజగోపాల రెడ్డి అన్నారు.  భట్టి  శ్రీకృష్ణుడు, కోమటిరెడ్డి అర్జునుడు,  జగ్గారెడ్డి భీముడు , శ్రీధర్ బాబు -ధర్మరాజు .. నకుల ,సహదేవులు సీతక్క ,పొదెం వీరయ్యలు అని చెప్పారు.  కేసీఆర్ ను గద్దె దించడమన్నదే తన  లక్ష్యమని చెప్పారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments