Webdunia - Bharat's app for daily news and videos

Install App

హల్లో కేసీఆర్.. నీ నేటివిటీ ఏంటి : కిషన్ రెడ్డి ప్రశ్న!

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (14:42 IST)
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కె చంద్రశేఖర్ రావుపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో టీ రాష్ట్ర ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. 
 
ఈ నిర్ణయం విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తుందన్నారు. 1956 స్థానికత నేపథ్యంలో కేసీఆర్ తన గ్రామంలో సర్టిఫికెట్ తెచ్చుకోగలడా అని సూటిగా ప్రశ్నించారు. దాంతో, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులే నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం పరిపక్వతతో ఆలోచించాలని హితవు పలికారు. ఒక ఉద్యమనాయకుడైన కేసీఆర్‌కు పరిపాలనా అనుభవం ఏమాత్రం లేదని తేటతెల్లమవుతోందని ఆయన విమర్శించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments