Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోదండరాంనే విస్మరించిన కేసీఆర్ ప్రభుత్వం : కిషన్ రెడ్డి ధ్వజం

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (10:48 IST)
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సర్కారు విస్మరించిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఉద్యమాల అండతో అధికారంలోకి వచ్చిన పార్టీ... ఉద్యమ నేతను ఎలా మర్చిపోయిందని ప్రశ్నించారు. 
 
తెలంగాణ కోసం బలిదానం చేసిన వారిని, ఉస్మానియా విద్యార్థులను, ఉద్యోగ సంఘాల పాత్రను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ జతకట్టడం అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని చెప్పారు. రూ.లక్షల కోట్లు మింగేసిన కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే ప్రజలు కనుమరుగు చేశారని తెలిపారు. 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments