Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని జన్‌ధన్ యోజన పథకం అద్భుతం : కిషన్‌రెడ్డి

Webdunia
గురువారం, 28 ఆగస్టు 2014 (13:49 IST)
కేంద్ర ప్రభుత్వం గురువారం నుంచి ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం అద్భుతమైందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ప్రతి కుటుంబం తప్పనిసరిగా రెండు ఖాతాలు ఓపెన్ చేయాలన్నారు. ఈ పథకం ద్వారా రూ.2 లక్షలు బీమా లభిస్తుందని చెప్పారు. 
 
ఆరు నెలల అనంతరం ఖాతా నుంచి రూ.5 వేలు రుణం పొందవచ్చని తెలిపారు. రూ.5 వేలు రుణం తీర్చిన తర్వాత రూ.15 వేలు రుణం పొందే వెసులుబాటు ఉందని వివరించారు. కాగా, జగ్గారెడ్డి బీజేపీ టిక్కెట్‌పై మెదక్ లోక్‌సభ నుంచి పోటీ చేయడంపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడాన్ని కిషన్ కొట్టిపారేశారు. మాపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments